EDCIL: ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్లో రిక్రూట్మెంట్..! 4 d ago

ఎడ్సిల్(ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్) ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లోని 26 మండలాల్లో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంఏ, ఎంఎస్సీ (సైకాలజీ), డిప్లొమా (కెరీర్ గైడెన్స్)లో ఉత్తీర్ణత, వయసు 45 సంవత్సరాలలోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ ఏప్రిల్ 20. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.